ABN ఎఫెక్ట్.. సేవ్ పునర్విక క్యాంపెయిన్ విజయవంతం

ABN, Publish Date - Feb 26 , 2026 | 08:57 AM

చిన్న వయసులో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెన్యూ వ్యాధితో బాధపడుతోంది కర్నూలుకు చెందిన పునర్వికా. ట్రీట్మెంట్‌కు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడంతో చిన్నారి తల్లిదండ్రుల గుండె పగిలింది.

ఇంటర్నెట్ డెస్క్: చక్కగా ఆడుకోవాల్సిన ఈ వయసులో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెన్యూ వ్యాధితో బాధపడుతోంది కర్నూలుకు చెందిన పునర్వికా. ట్రీట్మెంట్‌కు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడంతో చిన్నారి తల్లిదండ్రుల గుండె పగిలింది. చిన్నారి కోసం తల్లిదండ్రులు తమకు సాయం చేయాలంటూ దాతలను కోరారు. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ‘సేవ్ పునర్వికా’ క్యాంపెయిన్ ఊపందుకుంది. ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్ల సమష్టి సాయం ప్రకటించారు. కేంద్రం 50 లక్షల ఆర్థిక సహాయం చేసిందని ఎంపి బైరెడ్డి శబరి తెలిపారు.


ఈ వీడియోలు చూడండి:

సైబర్ మాఫియా పై మెగా సర్జికల్ స్ట్రైక్

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Updated at - Feb 26 , 2026 | 01:44 PM