ఘనంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 05 , 2026 | 09:37 AM

తెలంగాణవ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని వినూత్నంగా తీరొక్క ముగ్గులు వేస్తున్నారు. సంస్కృతీసాంప్రదాయాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెద్దపీట వేస్తోంది ముత్యాల ముగ్గుల పోటీల పాల్గొన్న మహిళలు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని వినూత్నంగా తీరొక్క ముగ్గులు వేస్తున్నారు. సంస్కృతీసాంప్రదాయాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెద్దపీట వేస్తోంది ముత్యాల ముగ్గుల పోటీల పాల్గొన్న మహిళలు తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ముత్యాలముగ్గుల పోటీలో ప్రతి ఏటా పాల్గొంటున్నామని, ఇంతమంది తో ముగ్గుల పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated at - Jan 05 , 2026 | 09:37 AM