అంబర్పేట్లో 72 అడుగుల భారీ బతుకమ్మ..
ABN, Publish Date - Oct 18 , 2026 | 07:22 AM
హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా 72 అడుగుల భారీ బతుకమ్మను తీర్చిదిద్దారు.
హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న 63 అడుగుల రికార్డును అధిగమిస్తూ, సర్వాంగ సుందరంగా 72 అడుగుల భారీ బతుకమ్మను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 18 , 2026 | 07:24 AM