'అడవి మనుషుల' స్మగ్లింగ్..!
ABN, Publish Date - Sep 12 , 2026 | 01:29 PM
ఒడిశా అడవుల్లో ప్రత్యక్షమైన ఐదు పిల్ల ఒరాంగుటాన్‌లను తమకు అప్పగించాలని భారత్‌ను ఇండోనేషియా అటవీ మంత్రిత్వశాఖ కోరింది.
ఒడిశా అడవుల్లో ప్రత్యక్షమైన ఐదు పిల్ల ఒరాంగుటాన్‌లను తమకు అప్పగించాలని భారత్‌ను ఇండోనేషియా అటవీ మంత్రిత్వశాఖ కోరింది. పశ్చిమబెంగాల్ సరిహద్దు సమీపంలో.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా భొగ్రాయి అటవీ రేంజ్‌లో గమ్మత్తయిన కళ్ళతో, నారింజరంగు వెంట్రుకలతో అడవిలో అమాయకంగా తిరుగుతున్న ఈ పిల్ల జీవుల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జంతుప్రదర్శనశాలకు తరలిన ఈ పసికూనలు పాలు తాగుతూ, బొమ్మలతో అడుకుంటూ, ఉయ్యాలలూగుతున్న చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి.
Updated at - Sep 12 , 2026 | 01:37 PM