2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్
ABN, Publish Date - Oct 02 , 2026 | 08:50 AM
2027 ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2027 అక్టోబర్ 2 నుండి నవంబర్ 21 వరకు నిర్వహిస్తారు.
2027 ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ (ICC Men's Cricket World Cup 2027) అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2027 అక్టోబర్ 2 నుండి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 12 వేదికలపై 57 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సర్ ప్రక్రియలో అవకతవకలు..ఇవిగో సాక్ష్యాలు..!
13 తర్వాత వాయుగుండం..వాతావరణ శాఖ బులెటిన్
Updated at - Oct 02 , 2026 | 08:57 AM