12 ఏళ్ల మోదీ పాలన.. దేశవ్యాప్తంగా ఉత్సవాలకు BJP భారీ ప్లాన్
ABN, Publish Date - May 24 , 2026 | 08:40 AM
కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. బీజేపీ, కేంద్రం పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి.
కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. బీజేపీ, కేంద్రం పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. ప్రధానంగా సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - May 24 , 2026 | 08:40 AM