నీరు సహజ వనరా? వ్యాపార వస్తువా?
ABN, Publish Date - Mar 22 , 2026 | 07:19 AM
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి.. లేబర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యులు బొల్లిముంత సాంబశివరావు, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్, బీహెచ్‌యూ హెచ్‌ఓడీ కృపారామ్‌లతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి.. లేబర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యులు బొల్లిముంత సాంబశివరావు, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్, బీహెచ్‌యూ హెచ్‌ఓడీ కృపారామ్‌లతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. నీటి కొరత, వాతావరణ పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో వాతావరణంలో సంభవించిన మార్పులపై భానుప్రకాశ్ ప్రత్యేక ప్రశ్నలు అడుగగా.. సాంబశివరావు, కృపారామ్‌లు వివరణ ఇచ్చారు.
Updated at - Mar 22 , 2026 | 07:19 AM