72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
ABN, Publish Date - Jul 18 , 2026 | 05:59 PM
2024వ సంవత్సరంలో చిత్రాలకు సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతీయ సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి.

Updated at - Jul 18 , 2026 | 05:59 PM