తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నమోదైన పోలింగ్ శాతం
ABN , Publish Date - Feb 11 , 2026 | 08:33 PM
తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన పోలింగ్ శాతం జిల్లాల వారీగా..
తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన పోలింగ్ శాతం జిల్లాల వారీగా ఇలా ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలైన ఓట్లు.. 99,992
నమోదైన పోలింగ్ శాతం.. 74.19%
ఇల్లందు మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం.. 68.44%
పోలైన ఓట్లు.. 23,079
అశ్వారావుపేట మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం.. 76.20%
పోలైన ఓట్లు.. 12,879
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం.. 73.33%
పోలైన ఓట్లు.. 1,35,910.
అశ్వారావుపేట అత్యధికంగా నమోదైన పోలింగ్ శాతం 76.20%
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 83 శాతం పోలింగ్ నమోదు
గజ్వేల్‌లో 79.35 %
హుస్నాబాద్‌లో 84.21 %
దుబ్బాకలో 85.05 %
చేర్యాలలో 83.41 %
మెదక్ జిల్లా జిల్లాలో పోలింగ్ 81.09 శాతం నమోదు
మెదక్ - 80.75 %
రామాయంపేట -78.61 %
తుప్రాన్ - 84.84 %
నర్సాపూర్ - 81-30
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో పోలింగ్ శాతం..
మహబూబ్ నగర్ 67.73 %
షాద్ నగర్ 75.70 %
ఆమనగల్లు 84.74 %
కొడంగల్ 75.75 %
కోస్గి 74.83 %
మద్దూర్ 79.00 %
నారాయణపేట 74.18 %
మఖ్తల్ 70.20 %
అమరచింత 83.58 %
ఆత్మకూరు 77.36 %
కొత్తకోట 78.71 %
దేవరకద్ర 85.51 %
భూత్పూర్ 84.58 %
నాగర్ కర్నూల్ 73.98 %
కల్వకుర్తి 80.80 %
కొల్లాపూర్ 80.10 %
వనపర్తి 71.51 %
పెబ్బేరు 83.11 %
అలంపూర్ 81.18 %
వడ్డేపల్లి 84.26 %
ఐజ 84.69 %
గద్వాల 74.57 %
వరంగల్ : 12 మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు :
ములుగు 80. 41 %
పరకాల 80. 16 %
స్టేషన్ ఘనపూర్ 84. 47 %
జనగామ 70. 06 %
వర్ధన్నపేట 86. 23 %
నర్సంపేట 85. 21 %
భూపాలపల్లి 65. 18 %
తొర్రూరు 77. 99 %
డోర్నకల్ 81. 35 %
మరిపెడ 85. 76 %
మహబూబాబాద్ 75.60 %
కేసముద్రం 86.14 %
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫైనల్ పోలింగ్ శాతం, ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 62.98 శాతం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 69.32%
సిరిసిల్ల 77.55%
వేములవాడ 77.99%
హుజురాబాద్ 81.47 శాతం
జమ్మికుంట 79.81 శాతం
చొప్పదండి 78.76 శాతం
పెద్దపల్లి 73.54 శాతం
సుల్తానాబాద్ 81.53శాతం
మంథని 76.76%
జగిత్యాల 69.60%
కోరుట్ల 69.47%
మెట్‌పల్లి 69.21%
రాయికల్ 74.96శాతం
ధర్మపురి 75.16% పోలింగ్ నమోదు
సంగారెడ్డి జిల్లా.. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 76. 01 %
1. సంగారెడ్డి మున్సిపాలిటీ- 70. 06 %
2. సదాశివపేట మున్సిపాలిటీ- 78. 82 %
3. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ- 79. 04 %
4. నారాయణఖేడ్ మున్సిపాలిటీ- 72. 64 %
5. జహీరాబాద్ మున్సిపాలిటీ- 72. 04 %
6. కోహిర్ మున్సిపాలిటీ- 75. 36 %
7. ఇస్నాపూర్ మున్సిపాలిటీ- 80. 55. %
8. గడ్డపోతారం - 86. 08 %
9. గుమ్మడిదల - 81. 56 %
10. ఇంద్రేశం - 84. 84 %
11. జిన్నారం- 90. 98 %
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News