తెలంగాణ బడ్జెట్.. పూర్తివివరాలివే..
ABN , First Publish Date - Mar 20 , 2026 | 12:07 PM
Telangana Budget 2026 - 27: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Live News & Updates
-
Mar 20, 2026 14:08 IST
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
-
Mar 20, 2026 13:53 IST
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
బడ్జెట్ ప్రతులను చించివేసిన బీఆర్ఎస్ సభ్యులు
బడ్జెట్ మొత్తం మోసం అంటూ బీఆర్ఎస్ నినాదాలు
-
Mar 20, 2026 13:52 IST
ఆలయాల అభివృద్ధికి ఆర్థిక సాయం - రూ.440 కోట్లు
ఎస్సీ గురుకులాలు - రూ.508 కోట్లు
మిషన్ భగీరథ అర్బన్ - రూ.500 కోట్లు
HMDAలో అభివృద్ధి పనులకు - రూ.500 కోట్లు
MBC అభివృద్ధి కార్పొరేషన్‌కు - రూ.400 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ - రూ.344కోట్లు
నేతన్నలకు సాయం - రూ.450 కోట్లు
-
Mar 20, 2026 13:21 IST
-
Mar 20, 2026 13:16 IST
విద్యార్థులకు గుడ్ న్యూస్..
ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ విద్యార్థుల దాకా బ్రేక్ ఫాస్ట్ పథకం
2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
వెల్ఫేర్ స్కూల్స్‌లో వసతుల కల్పనకు రూ.100కోట్లు
57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్
2026-27 సంవత్సరానికి పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు
విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
ITIలలో ATC ట్రైనీలకు ప్రతినెలా రూ.2వేల స్కాలర్‌షిప్
విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం
-
Mar 20, 2026 12:47 IST
బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం
ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు ఇదే అత్యధిక కేటాయింపు
-
Mar 20, 2026 12:42 IST
తెలంగాణ బడ్జెట్ - కేటాయింపుల వివరాలు..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు
పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు
CURE ఏరియా అభివృద్ధికి రూ.2,654 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు రూ.1,056 కోట్లు
ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,500 కోట్లు
-
Mar 20, 2026 12:42 IST
తెలంగాణ బడ్జెట్ - కేటాయింపుల వివరాలు..
పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు
హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు
రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు
-
Mar 20, 2026 12:36 IST
6 గ్యారంటీలకు కేటాయింపు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు
కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు
విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు
తప్పనిసరి కార్యాలయ ఖర్చులు రూ.2,323 కోట్లు
-
Mar 20, 2026 12:35 IST
6 గ్యారంటీలకు 50,713కోట్లు కేటాయింపు..
రైతు భరోసాకు రూ.18,000 కోట్లు
చేయూతకు రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు
మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ రూ.723 కోట్లు
-
Mar 20, 2026 12:28 IST
తెలంగాణను దేశానికి భవిష్యత్ ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి
ఈ క్రమంలోనే తెలంగాణ సమ్మిట్ నిర్వహణ: డిప్యూటీ సీఎం భట్టి
క్యూర్, ప్యూర్, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నాం: భట్టి
పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం: భట్టి
-
Mar 20, 2026 12:26 IST
బడ్జెట్ కేటాయింపుల వివరాలివే..
శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు
గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు
పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు
-
Mar 20, 2026 12:26 IST
రాజీవ్ యువ వికాసం - రూ.6వేల కోట్లు
గృహ నిర్మాణం - రూ.7,430 కోట్లు
ఐటీ రంగం - రూ.875 కోట్లు
పరిశ్రమలు - రూ.3,490 కోట్లు
చేనేత - రూ.258 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.33,688 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులు - రూ.22,615 కోట్లు
రవాణా శాఖ - రూ.12,759 కోట్లు
న్యాయ శాఖ - రూ.2,367 కోట్లు
పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ - రూ.17,907కోట్లు
-
Mar 20, 2026 12:24 IST
బడ్జెట్ కేటాయింపుల వివరాలివే..
రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు
సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖ - రూ.1,529 కోట్లు
విద్యుత్ - రూ.21,285 కోట్లు
విద్యా శాఖ - రూ.26,674 కోట్లు
వైద్యం - రూ.13,679కోట్లు
కార్మికుల సంక్షేమం - రూ.999 కోట్లు
మహిళా శిశు సంక్షేమం - రూ.3,143 కోట్లు
ఎస్సీ సంక్షేమం - రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.7,937కోట్లు
బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు
మైనారిటీ సంక్షేమం - రూ.3,769 కోట్లు
-
Mar 20, 2026 12:23 IST
బడ్జెట్ స్వరూపం..
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
వృద్ధి రేటు 10.2శాతం
-
Mar 20, 2026 12:18 IST
రాష్ట్రంలో కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవితబీమా
జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం: భట్టి
-
Mar 20, 2026 12:17 IST
దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్: భట్టి
జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7శాతం ఎక్కువ
తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగింది
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
-
Mar 20, 2026 12:12 IST
గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం: భట్టి విక్రమార్క
దేశంలో తెలంగాణను నెం.1గా నిలబెట్టాలన్నదే లక్ష్యం: భట్టి
సంక్షేమం, అభివృద్ధి మాకు తొలి ప్రాధాన్యం: భట్టి
-
Mar 20, 2026 12:11 IST
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
-
Mar 20, 2026 12:09 IST
ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందించడమే లక్ష్యం: భట్టి
మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం: భట్టి విక్రమార్క
తెలంగాణను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నాం: భట్టి
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నాం: భట్టి
గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం: భట్టి విక్రమార్క
బడ్జెట్ అంటే అంకెల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదు: భట్టి
-
Mar 20, 2026 12:08 IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
Mar 20, 2026 12:07 IST
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేశారు.