గడలను గెలిపించండి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:55 AM
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాసరావును గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టభద్రులను కోరారు.
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాసరావును గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టభద్రులను కోరారు. ‘‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’’ ప్రచార రథాన్ని ఆయన హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రచార రథం ద్వారా గడల వెలిగించిన గోరంత దీపం తెలంగాణకు కొండంత వెలుగునివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువత చేరగా పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
పట్టాపగ్గాల్లేని విద్యుత్ డిమాండ్
క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం
Read Latest AP News And Telangana News And International