రాంచందర్‌రావుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:40 AM
మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావుతో భేటీ అయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావుతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాంచందర్‌రావును అక్కడే జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా మల్లారెడ్డి కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రశాంతంగా నిమజ్జనం
గచ్చిబౌలి ‘అంతేరా’ సహా.. 11 రెస్టారెంట్ల లైసెన్స్‌లు రద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News