Share News

జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గడల

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:44 AM

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గడల
Gadala Srinivasa Rao

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి, తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఒక్కో సీటుకూ మూడు పేర్లు

డిసెంబరు నుంచి ఎన్నికల జాతర!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 06:44 AM