Share News

ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠరెడ్డి

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:46 AM

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్‌) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్‌ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠరెడ్డి
Manikantha Reddy

నయీంనగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్‌) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్‌ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో జరిగిన వార్షికోత్సవంలో ఈ ఎన్నిక నిర్వహించారు.


ఏఐఎ్‌సఎఫ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇటిక్యాల రామకృష్ణ (ఖమ్మం), కార్యనిర్వహణ కార్యదర్శిగా రెహమాన్‌ (నల్లగొండ), ఉపాధ్యక్షులుగా బానోతు రఘురాం నాయక్‌, లెనిన్‌, ముదిగొండ మురళికృష్ణ, బలుముల ప్రేమ్‌కుమార్‌, సహాయ కార్యదర్శులుగా భాషబోయిన సంతోష్‌, నెల్లి సత్య, సామిడి వంశీవర్ధన్‌రెడ్డి, జేరిపోతుల జనార్దన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఇవి కూడా చదవండి...
ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ తగలబడిపోతయ్‌

నల్లమలలో జంగల్‌ సఫారీ పునఃప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:46 AM