Share News

ఏఐటీఏ ఎన్నికల బరిలో సానియా, భూపతి

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:19 AM

టెన్నిస్‌ దిగ్గజాలు మహేశ్‌ భూపతి, సానియా మీర్జా అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ)..స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ అవుట్‌ స్టాండింగ్‌ మెరిట్‌...

ఏఐటీఏ ఎన్నికల బరిలో సానియా, భూపతి

న్యూఢిల్లీ: టెన్నిస్‌ దిగ్గజాలు మహేశ్‌ భూపతి, సానియా మీర్జా అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ)..స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ అవుట్‌ స్టాండింగ్‌ మెరిట్‌ (ఎస్‌ఓఎమ్‌) ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. జనరల్‌ బాడీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలలో ప్రాతినిధ్యం కోరుతూ వారిద్దరు ఈ నామినేషన్లు వేశారు. అయితే మరో భారత దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌ మాత్రం నామినేషన్‌ దాఖలు చేయకపోవడం గమనార్హం. పోలింగ్‌ నవంబరు ఏడున నిర్వహించనున్నారు. పోటీకి పేస్‌ దూరంగా ఉండడంతో..అతడు ఐఏటీఏ అధ్యక్ష పదవికి పోటీ చేయలేడు.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:19 AM