భారత జట్టులో హుసాముద్దీన్
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:36 AM
ఫిన్లాండ్‌లో జరిగే తామెర్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌లో జరిగే తామెర్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 14 మంది సభ్యుల జట్టులో తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్‌కు చోటు దక్కింది.
పురుషుల జట్టు: హుసాముద్దీన్ (60కి.), పవన్ బర్త్వల్ (55కి.), వివేక్ మీనా (65కి.), హితేశ్ (70కి.), అక్షయ్ (80కి.), బోబిన్ చౌహాన్ (90కి.), చేతన్ (90+కి.). మహిళల జట్టు: తను (51కి.), ఆర్తీ ధరియాల్ (54కి.), జాస్మిన్ (57కి.), దిశా విజయ్ (60కి.), అంకుషిత బోరో (65కి.), అరుంధతి చౌధరి (70కి.), ఇమ్రోజ్ ఖాన్ (75కి.).
ఇవి కూడా చదవండి..