Share News

శతకం బాదిన హోప్.. రెండో టీ20లో విండీస్ విజయం

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:22 PM

రాంచీలో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్‌పై విజయం సాధించింది.

శతకం బాదిన హోప్.. రెండో టీ20లో విండీస్ విజయం
Hope

స్పోర్ట్స్ డెస్క్: రాంచీ వేదికగా జరుగిన రెండో టీ20లో విండీస్ భారత్‌పై విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. హోప్ సెంచరీ బాది జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 249/5 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (82) హాప్ సెంచరీతో రాణించాడు.


ఛేదనలో విండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. కెప్టెన్ హోప్ (102*), రూథర్‌ఫోర్డ్ (84) చెలరేగి ఆడారు. భారత బౌలర్లలో మయాంక్ 3, కుల్‌దీప్ 1 వికెట్లు తీశారు. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్‌ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు

Updated Date - Oct 09 , 2026 | 11:24 PM