Home » India vs West indies
దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా సత్తా చాటుతోంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శుభారంభం చేసింది.
ఆసియా కప్ విజయోత్సాహం పూర్తిగా చల్లారకముందే టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో ఓ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది.
వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడే జట్టు వివరాలను సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాకు వెల్లడించారు.
Wankhede Stadium Celebrations: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఏ విషయమైనా ఆచితూచి మాట్లాడతాడు. నోటికి వచ్చింది చెప్పడం లాంటివి చేయడు. ఎవరినీ నొప్పించకుండా, అందరికీ నచ్చేలా మాట్లాడటం అతడి స్టైల్.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడి విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా యువ జట్టుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శకులకు అశ్విన్ సమాధానమిచ్చాడు.
కీలకమైన ఐదో టీ20లో భారత బ్యాటర్ల తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(61) మినహా ఇతర బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
వెస్టిండీస్‌తో కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అటు వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ ముందుగా తమకు బౌలింగ్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.
భారత క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్ రానున్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటన సందర్భంగా కొత్త కోచ్‌ను తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు ఐర్లాండ్ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారు.
హెట్‌మేయర్(61) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు షాయ్ హోప్(45) రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు వెస్టిండీస్ 179 పరుగుల టఫ్ లక్ష్యాన్ని చేధించింది.
భారత్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. కాగా వెస్టిండీస్ మాత్రం 3 మార్పులతో బరిలోకి దిగుతుంది.