Share News

తౌహీద్‌ ద్విశతకం

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:51 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తౌహీద్‌ హృదయ్‌ (242 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు..

తౌహీద్‌ ద్విశతకం

  • బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ 386

  • విండీస్‌తో రెండో టెస్టు

సిల్హెట్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తౌహీద్‌ హృదయ్‌ (242 నాటౌట్‌) అజేయ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. దీంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా హృదయ్‌ నిలిచాడు. ముష్ఫికర్‌ (34) ఫర్వాలేదనిపించాడు. వారికన్‌కు 4, సీల్స్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌ మూడో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి 7/0 స్కోరుతో నిలిచింది. అంతకుముందు విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 05:51 AM