Share News

ధనంజయ, కుశాల్‌ శతక మోత

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:11 AM

అనుభవంలేని పాకిస్థాన్‌ బౌలింగ్‌ను శ్రీలంక బ్యాటర్లు ధనంజయ డిసిల్వా (167 బ్యాటింగ్‌), కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌...

ధనంజయ, కుశాల్‌ శతక మోత

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 404/4 జూ పాకిస్థాన్‌తో మొదటి టెస్ట్‌

రావల్పిండి: అనుభవంలేని పాకిస్థాన్‌ బౌలింగ్‌ను శ్రీలంక బ్యాటర్లు ధనంజయ డిసిల్వా (167 బ్యాటింగ్‌), కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ (117 బ్యాటింగ్‌) ఓ ఆటాడుకున్నారు. దాంతో పాకిస్థాన్‌తో మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుధవారం ఆఖరికి శ్రీలంక 404/4 స్కోరు చేసింది. 114/3 స్కోరుతో మూడో రోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక ఒక వికెట్టే కోల్పోవడం గమనార్హం. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 434/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:11 AM