Share News

దక్షిణాఫ్రికా 387 ఆలౌట్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:14 AM

ముల్డర్‌ (115), రికెల్టన్‌ (101) సెంచరీలు చేయడంలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ లో 387 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా 387 ఆలౌట్‌
South Africa vs Australia 3rd Test

కేప్‌టౌన్‌: ముల్డర్‌ (115), రికెల్టన్‌ (101) సెంచరీలు చేయడంలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ లో 387 పరుగులకు ఆలౌటైంది. ముల్డర్‌, రికెల్టన్‌ ఆరో వికెట్‌కు 154 రన్స్‌ జోడించారు. దాంతో ఆఖరి రోజు ప్రత్యర్థి జట్టుకు 288 రన్స్‌ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 329, ఆసీస్‌ 429 రన్స్‌ చేశాయి.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 31 , 2026 | 02:14 AM