Share News

ముంబై బ్యాటింగ్‌ కోచ్‌..రాబిన్‌ ఊతప్ప

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:20 AM

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కుగాను ఇప్పటికే పొలార్డ్‌ను చీఫ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్‌ తమ బ్యాటింగ్‌ కోచ్‌గా రాబిన్‌ ఊతప్పను నియమించింది.

ముంబై బ్యాటింగ్‌ కోచ్‌..రాబిన్‌   ఊతప్ప
Robin Uthappa

న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కుగాను ఇప్పటికే పొలార్డ్‌ను చీఫ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్‌ తమ బ్యాటింగ్‌ కోచ్‌గా రాబిన్‌ ఊతప్పను నియమించింది. ఫీల్డింగ్‌ కోచ్‌గా హైదరాబాదీ టి. దిలీప్‌, బౌలింగ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్‌ మెక్‌క్లెనగన్‌, డెవల్‌పమెంట్‌ బౌలింగ్‌ కోచ్‌గా ధవళ్‌ కులకర్ణిలను ముంబై యాజమాన్యం ఖరారు చేసింది.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 31 , 2026 | 02:20 AM