మూడో టెస్టుకు పంత్ దూరం
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:59 AM
న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే మూడో అనధికార టెస్టుకు వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరమయ్యాడు. ప్రస్తుతం...
న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే మూడో అనధికార టెస్టుకు వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరమయ్యాడు. ప్రస్తుతం పక్కటెముకల గాయం నుంచి కోలుకుంటున్న అతను 7 నుంచి జరిగే ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని కథనాలు వెలువడ్డాయి. అయితే ముందు జాగ్రత్తలో భాగంగా పంత్‌ను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాకుండా కివీస్‌తో జరిగే తొలి టెస్టులో ఆడేదీ సందేహంగానే మారింది.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్