వన్డే సిరీస్‌కు ప్రసిద్ధ్ దూరం
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:10 AM
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దూరమయ్యాడు.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దూరమయ్యాడు. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో తను తొడ కండరాల గాయానికి గురయ్యాడు. మరోవైపు నితీశ్ కూడా తొలి వన్డేలో మాత్రమే ఆడి, మూడో అనధికార టెస్టు కోసం భారత్ ‘ఎ’ జట్టులో చేరనున్నాడు.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!