Home » Prasidh Krishna
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జమ్మూ కశ్మీర్ సంచలనం ఆకిబ్ నబీకి బీసీసీఐ అవకాశం కల్పించింది.
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దూరమయ్యాడు.
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
చెపాక్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు మూడో వన్డే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు.
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అదరగొట్టాడు. లీడ్స్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతులతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు.
ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.