Share News

పాక్‌-శ్రీలంక తొలి టెస్టు డ్రా

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:02 AM

పాకిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది.

పాక్‌-శ్రీలంక తొలి టెస్టు డ్రా
Pakistan vs Sri Lanka

రావల్పిండి: పాకిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. శుక్రవారం ఐదో రోజు పాక్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 284/8 స్కోరుతో డిక్లేర్‌ చేసింది.


ఈ టెస్టులో రెండోసారి సాద్‌ షకీల్‌ (97) సెంచరీ కోల్పోవడంతో రెండో సెషన్‌లో పాక్‌ తమ ఆటను ముగించింది. అయితే ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 434/9తో డిక్లేర్‌ చేయగా, లంక 446 పరుగులు సాధించింది.


ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ

89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!

Updated Date - Nov 14 , 2026 | 02:02 AM