Share News

బుమ్రా...ఫిట్‌

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:17 AM

భారత జట్టు ప్రధాన పేసర్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమయ్యాడు. దాంతో ఈనెలలో శ్రీలంకతో జరిగే రెండు..

బుమ్రా...ఫిట్‌

శ్రీలంకతో సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: భారత జట్టు ప్రధాన పేసర్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమయ్యాడు. దాంతో ఈనెలలో శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో బరిలో దిగేందుకు అతడికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. శ్రీలంకలో పర్యటనకు ప్రకటించిన జట్టుకు బుమ్రాను ఎంపిక చేశారు. అయితే ఫిట్‌నెస్‌ నిరూపించుకొంటేనే అతడు ఆ టూర్‌కు వెళ్తాడని బీసీసీఐ పేర్కొంది. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా బుమ్రా ఎడమ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:17 AM