Share News

ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్.. లైవ్ అప్డేట్స్..

ABN , First Publish Date - Mar 05 , 2026 | 06:09 PM

టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్: భారత్- ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్..

ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్.. లైవ్ అప్డేట్స్..
T20 World Cup 2026

Live News & Updates

  • Mar 05, 2026 20:34 IST

    Ind vs Eng: దూబె రనౌట్

    • 43 పరుగుల వద్ద అవుట్

    • హార్దిక్ క్యాచ్ మిస్

    • 18 ఓవర్లకు 217/5

    • క్రీజులో హార్దిక్ (14‘), తిలక్ (3‘)

  • Mar 05, 2026 20:24 IST

    Ind vs Eng: 200 దాటిన టీమిండియా స్కోరు

    • ఓవర్టన్ బౌలింగ్‌లో 15 పరుగులు

    • 17 ఓవర్లకు 205/4

    • క్రీజులో దూబె (37‘), హార్దిక్ (13‘)

  • Mar 05, 2026 20:20 IST

    Ind vs Eng: రషీద్ బౌలింగ్‌లో సూర్య అవుట్

    • రషీద్ బౌలింగ్‌లో స్టంపౌట్

    • 16 ఓవర్లకు 190/4

    • క్రీజులో దూబె (35‘), హార్దిక్ (5‘)

  • Mar 05, 2026 20:14 IST

    Ind vs Eng: 15వ ఓవర్లో 10 పరుగులు

    • కర్రన్ బౌలింగ్‌లో ఒక ఫోర్

    • 15 ఓవర్లకు 177/3

    • క్రీజులో దూబె (28‘), సూర్య (5‘)

  • Mar 05, 2026 20:09 IST

    Ind vs Eng: 14వ ఓవర్లో తగ్గిన పరుగుల జోరు

    • విల్ జాక్స్ బౌలింగ్‌లో 7 పరుగులు

    • 14 ఓవర్లకు 167/3

    • క్రీజులో దూబె (20‘), సూర్య (4‘)

  • Mar 05, 2026 20:04 IST

    Ind vs Eng: సంజు అవుట్

    • విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుట్

    • 42 బంతుల్లో 89 పరుగులు

    • మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • Mar 05, 2026 20:02 IST

    Ind vs Eng: 150 దాటిన టీమిండియా స్కోెరు

    • ఆర్చర్ ఓవర్లో సంజు రెండు సిక్స్‌లు

    • 13 ఓవర్లకు 160/2

    • క్రీజులో సంజు (88‘), దూబె (18‘)

  • Mar 05, 2026 19:56 IST

    Ind vs Eng: దూబె సిక్స్‌ల మోత

    • రషీద్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు

    • 12 ఓవర్లో 15 పరుగులు

    • 12 ఓవర్లకు 145/2

  • Mar 05, 2026 19:52 IST

    Ind vs Eng: కొనసాగుతున్న సంజు జోరు

    • 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులు

    • ఓవర్టన్ ఓవర్లో 11 పరుగులు

    • 11 ఓవర్లకు 130/2

  • Mar 05, 2026 19:47 IST

    Ind vs Eng: ఇషాన్ కిషన్ అవుట్

    • 39 పరుగుల వద్ద అవుట్

    • ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్

    • క్రీజులో సంజు (67‘), దూబె (1‘)

    • 10 ఓవర్లకు 119/2

  • Mar 05, 2026 19:42 IST

    Ind vs Eng: వంద పరుగులు దాటిన టీమిండియా

    • బౌండరీలతో హోరెత్తిస్తున్న బ్యాటర్లు

    • 9 ఓవర్లకు టీమిండియా స్కోరు 112/1

    • క్రీజులో సంజు (65‘), ఇషాన్ (35‘)

  • Mar 05, 2026 19:36 IST

    Ind vs Eng: సంజూ హాఫ్ సెంచరీ

    • 27 బంతుల్లో 53 పరుగులు

    • 8 ఓవర్లకు టీమిండియా స్కోరు 92/1

    • క్రీజులో ఇషాన్ కిషన్ (28‘)

  • Mar 05, 2026 19:33 IST

    Ind vs Eng Live: పొదుపుగా బౌలింగ్ చేసిన రషీద్

    • 7 ఓవర్లకు టీమిండియా స్కోరు 73/1

    • క్రీజులో సంజు (46‘)

    • ఇషాన్ కిషన్ (17‘)

  • Mar 05, 2026 19:26 IST

    Ind vs Eng Live: పవర్ ప్లేలో 67 పరుగులు

    • ఆరో ఓవర్లో 12 పరుగులు

    • 40 దాటిన సంజు స్కోరు

  • Mar 05, 2026 19:21 IST

    Ind vs Eng Live: 50 దాటిన టీమిండియా స్కోరు

    • బౌండరీలతో హోరెత్తించిన ఇషాన్ కిషన్

    • ఐదో ఓవర్లో 10 పరుగులు

    • 5 ఓవర్లకు 55/1

  • Mar 05, 2026 19:16 IST

    Ind vs Eng Live: టీమిండియా బ్యాటర్ల దూకుడు

    • నాలుగో ఓవర్లో 11పరుగులు

    • 4 ఓవర్లకు 45/1

  • Mar 05, 2026 19:13 IST

    Ind vs Eng Live: జోరు కొనసాగిస్తున్న సంజు

    • రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన సంజు

    • అర్చర్‌ మరో భారీ ఓవర్

    • మూడు ఓవర్లకు 34/1

  • Mar 05, 2026 19:10 IST

    Ind vs Eng Live: బతికిపోయిన సంజు

    • క్యాచ్ వదిలేసిన ఇంగ్లండ్ ఫీల్డర్

    • హ్యారీ బ్రూక్ మిస్ ఫీల్డ్

  • Mar 05, 2026 19:08 IST

    Ind vs Eng Live: రెండో ఓవర్లో షాక్

    • అభిషేక్ శర్మ అవుట్

    • రెండు ఫోర్లు కొట్టి అవుట్

    • విల్ జాక్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్

    • రెండు ఓవర్లకు 20/1

  • Mar 05, 2026 19:04 IST

    Ind vs Eng Live: తొలి ఓవర్‌కు టీమిండియా స్కోరు 12/0

    • ఫోర్, సిక్స్ బాదిన సంజా శాంసన్

    • ఆర్చర్ ఓవర్లో భారీగా పరుగులు

  • Mar 05, 2026 18:58 IST

    Ind vs Eng Live: జాతీయ గీతాలాపనలు పూర్తి

    • మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్

    • మైదానంలోకి టీమిండియా ఓపెనర్లు

  • Mar 05, 2026 18:40 IST

    ఇంగ్లండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, బెతల్, బెన్‌టన్, శామ్ కర్రన్, విల్ జాక్స్, డాసన్, ఓవర్టన్, ఆర్చర్, ఆదిల్ రషీద్

  • Mar 05, 2026 18:39 IST

    భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

  • Mar 05, 2026 18:34 IST

    Ind vs Eng Live: టాస్ గెలిచిన ఇంగ్లండ్

    • బౌలింగ్ ఎంచుకున్న హ్యారీ బ్రూక్

    • బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న భారత్

  • Mar 05, 2026 18:12 IST

    Ind vs Eng Live: టీ20 వరల్డ్ కప్: భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్

    • మరికాసేపట్లో ప్రారంభంకానున్న భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్

    • ముంబై వాంఖడే స్టేడియం వేదికగా టీ20 సెమీ ఫైనల్ మ్యాచ్