అంధుల జట్టుకు బీసీసీఐ చేయూత
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:13 AM
అంధుల క్రికెట్ జట్టుకు బీసీసీఐ సాయం అందించింది. ఆసియాక్‌పలో పాల్గొనే భారత జట్టు విమాన ప్రయాణ చార్జీలను...
న్యూఢిల్లీ: అంధుల క్రికెట్ జట్టుకు బీసీసీఐ సాయం అందించింది. ఆసియాక్‌పలో పాల్గొనే భారత జట్టు విమాన ప్రయాణ చార్జీలను స్పాన్సర్ చేసింది. ఢాకాలో ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగే టోర్నీలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుర్గారావు సారథ్యంలోని జట్టు గురువారం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 15న శ్రీలంక, 17న పాకిస్థాన్, 19న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి..
ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..