Share News

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:24 AM

ఆసియా క్రీడల్లో నేడు ఆర్చరీ, బాక్సింగ్‌, షూటింగ్‌, హాకీ, స్క్వాష్‌, రెజ్లింగ్‌, సైక్లింగ్‌ సహా పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల హాకీ సెమీఫైనల్‌లో భారత్‌–కొరియా, స్క్వాష్‌ క్వార్టర్స్‌లో భారత్‌–సింగపూర్‌, పురుషుల విభాగంలో భారత్‌–కువైట్‌ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌
Asian Games India schedule today

ఆర్చరీ: కాంపౌండ్‌ మహిళలు, పురుషులు, మిక్స్‌డ్‌ టీమ్‌ సెమీస్‌, ఫైనల్‌-చికిత, జ్యోతి సురేఖ, ప్రీతిక, గణేష్‌, సాహిల్‌, కుశాల్‌ (ఉ. 5.55);

బాక్సింగ్‌: మహిళల సెమీస్‌- ప్రియ, లవ్లీనా, కపిల్‌ (ఉ. 10.15);

సైక్లింగ్‌: పురుషుల స్ర్పింట్‌, మహిళల కీరిన్‌, పర్స్యూట్‌ క్వాలిఫయింగ్‌, ఫైనల్‌-రొనాల్డో సింగ్‌, డేవిడ్‌ బెక్‌హామ్‌, సరిత, కీర్తి, హరిత, మీనాక్షి (ఉ. 6.30);

హాకీ: మహిళల సెమీస్‌-భారత్‌గీకొరియా (మ. 3.30);

జూడో: మహిళల 48 కిలోల ప్రిలిమినరీ, ఫైనల్‌- అస్మితా డే (ఉ. 7.30);

షూటింగ్‌: 25 మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌, ట్రాప్‌ మిక్స్‌డ్‌ క్వాలిఫికేషన్‌- అనీష్‌ భన్వాల్‌, నీరూ ధాండా, కైనన్‌ చెనాయ్‌ (ఉ. 6.10);

స్పోర్ట్‌ క్లైంబింగ్‌: పురుషుల, మహిళల స్పీడ్‌4 క్వాలిఫికేషన్‌, ఫైనల్‌-దీపు, జోగ (ఉ. 9); స్క్వాష్‌: మహిళల క్వార్టర్స్‌లో భారత్‌గీసింగపూర్‌ (ఉ. 6.30), పురుషుల క్వార్టర్స్‌లో భారత్‌గీకువైట్‌ (ఉ.11);

రెజ్లింగ్‌: మహిళల 68 కిలోల రౌండ్‌-16, ఫైనల్‌- నిషా దహియా (ఉ. 7), గ్రీకో రోమన్‌ 87 కిలోల క్వార్టర్స్‌-సునీల్‌ కుమార్‌ (ఉ. 7.45);

కనోయ్‌ సలాలోమ్‌: పురుషుల కయాక్‌ సింగిల్స్‌ సెమీస్‌-హితేష్‌, ప్రద్యుమ్న (ఉ. 7), మహిళల కనోయ్‌ సింగిల్‌ సెమీస్‌ (ఉ. 8).


ఇవి కూడా చదవండి:

పసిడి పంచ్‌కు బౌట్‌ దూరంలో..

రైతు బిడ్డ.. పసిడి పంట

Updated Date - Sep 30 , 2026 | 02:24 AM