Share News

అన్మోల్‌ ముందుకు..అస్మిత ఇంటికి

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:54 AM

భారత్‌కు చెందిన మూడో సీడ్‌ అన్మోల్‌ ఖర్బ్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించింది.

అన్మోల్‌ ముందుకు..అస్మిత ఇంటికి

పోంటియానాక్‌ (ఇండోనేసియా): భారత్‌కు చెందిన మూడో సీడ్‌ అన్మోల్‌ ఖర్బ్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రౌండ్‌-8 మ్యాచ్‌లో అన్మోల్‌ 21-14, 13-21, 21-17తో హువాంగ్‌ చింగ్‌ (తైపీ)పై పోరాడి నెగ్గింది. మరో క్వార్టర్‌ఫైనల్లో అస్మిత 10-21, 18-21తో జు వెన్‌ జిన్‌ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.

ఈ వార్తలను కూడా చదవండి

ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

Updated Date - Sep 05 , 2026 | 01:54 AM