హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

ABN, Publish Date - Oct 19 , 2026 | 09:12 AM

హైదరాబాద్ మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ మంత్రి సీతక్క, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 1/8

హైదరాబాద్ మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 2/8

ఈ వేడుకల్లో తెలంగాణ మంత్రి సీతక్క, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 3/8

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు ప్రతీక బతుకమ్మ అని సీతక్క వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 4/8

మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం పనిచేసే మన శాఖలో ఇలా అందరం కలిసి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని జరుపుకోవడం గర్వంగా ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 5/8

వేడుకలో అవిభక్త కవలలు వీణ, వాణి ఉత్సాహంగా బతుకమ్మ ఆడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 6/8

సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించాయి.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 7/8

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.

హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 8/8

వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.

Updated at - Oct 19 , 2026 | 09:24 AM