ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్

ABN, Publish Date - Sep 18 , 2026 | 07:47 PM

హైదరాబాద్ హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో 19వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్స్ (డిపార్ట్‌మెంట్ ఎంట్రీ), 14వ బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ (ఫైర్)ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం (సెప్టెంబర్ 18)న ఘనంగా జరిగింది.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 1/8

హైదరాబాద్ హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో 19వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్స్ (డిపార్ట్‌మెంట్ ఎంట్రీ), 14వ బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ (ఫైర్)ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం (సెప్టెంబర్ 18)న ఘనంగా జరిగింది.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 2/8

ఈ పరేడ్‌కు సీఐఎస్ఎఫ్ (CISF) ఎస్‌డీజీ (దక్షిణ భారత్) పద్మాకర్ ఎస్.రంపిసే ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 3/8

శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 4/8

నిసా(NISA) డైరెక్టర్ హర్‌ప్రీత్ కౌర్ సోహి శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 5/8

ఈ బ్యాచ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అసిస్టెంట్ కమాండెంట్ మనీష్ నేగికి ప్రతిష్టాత్మకమైన ‘DG’s రూలింగ్ ట్రోఫీ అందుకున్నారు.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 6/8

ఈ శిక్షణను ఇద్దరు మహిళా అధికారులతో సహా మొత్తం 30 మంది అసిస్టెంట్ కమాండెంట్స్ శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారు.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 7/8

అలాగే 85 మంది ఎస్ఐలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి చేరారు.

ఎన్ఐఎస్‌ఏలో శిక్షణ పూర్తి.. పాసింగ్ అవుట్ పరేడ్ 8/8

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు శిక్షణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు తరలి వచ్చారు.

Updated at - Sep 18 , 2026 | 07:59 PM