మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ

ABN, Publish Date - Apr 19 , 2026 | 08:15 AM

వేసవి కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. గాలి సైతం స్తంభించిపోతుంది. దీంతో ఉక్కపోత తీవ్రమైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 1/8

వేసవి కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. గాలి సైతం స్తంభించిపోతుంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 2/8

దీంతో ఉక్కపోత తీవ్రమైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 3/8

ఈ నేపథ్యంలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఆకాశంలో నడి నెత్తి మీదకు రావడంతో.. ఎండ తీవ్రత పెరిగిపోతుంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 4/8

పని మీద ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 5/8

అలాంటి వారి కోసం శ్రీ పుట్టపర్తి సత్యసాయి సేవా ట్రస్ట్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో చల్లని మంచి నీటితోపాటు మజ్జిగ సరఫరా చేస్తుంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 6/8

హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద ఈ సేవా ట్రస్ట్ నగర వాసుల కోసం మజ్జిగ పంపిణీ చేస్తోంది.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 7/8

ఈ సందర్భంగా బస్టాండ్‌లోని ప్రయాణికులతోపాటు అటు వైపు వెళ్తున్న నగర వాసులు సైతం ఈ మజ్జిగ తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

మండుతున్న ఎండలు.. శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మజ్జిగ పంపిణీ 8/8

ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో యువత సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొంటున్నారు.

Updated at - Apr 19 , 2026 | 08:16 AM