భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం..

ABN, Publish Date - Jul 30 , 2026 | 08:56 PM

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెగకుండా వర్షాలు పడుతున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 1/9

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెగకుండా వర్షాలు పడుతున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 2/9

ఈ జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 3/9

దీంతో చెరువులు, కుంటలు నిండకుండలను తలపిస్తున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 4/9

ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. వాటిని బయట పారబోస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 5/9

వర్షాలు పడడంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 6/9

పలు ప్రాంతాల్లో పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 7/9

వనపర్తి జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 8/9

దీంతో జూరాల డ్యామ్ 12 గేట్లు వరద నీళ్లు విడుదల చేశారు.

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. 9/9

ప్రాజెక్ట్‌ను సందర్శించి సెల్ఫీలు దిగుతూ నది వద్ద చేపలను కొని వండించుకుని సందర్శకులు తిన్నారు.

Updated at - Jul 30 , 2026 | 09:14 PM