ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ABN, Publish Date - Sep 15 , 2026 | 09:26 PM

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్‌లో ప్రిన్స్ రహీమ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వారిరువురు చర్చించారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 1/7

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్‌లో ప్రిన్స్ రహీమ్‌తో ఆయన భేటీ అయ్యారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 2/7

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వారిరువురు చర్చించారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 3/7

రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయనకు సీఎం వివరించారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు గురించి తెలిపారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 4/7

హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రిన్స్ రహీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 5/7

ఈ సందర్భంగా నగరంలోని హెరిటేజ్ భవనాల పునరుద్ధరణకు ఆయన సహకారాన్ని సీఎం రేవంత్ కోరారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 6/7

ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్‌ ఆగాఖాన్‌Vను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 7/7

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సీఎస్ సంజయ్ జాజు, మాజీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారు.

Updated at - Sep 15 , 2026 | 09:35 PM