కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Nov 08 , 2026 | 05:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది కొండగల్ నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కొండగల్‌లోని తన నివాసంలో ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు.

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 1/9

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఆదివారం కొండగల్ నియోజకవర్గంలో పర్యటించారు.

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 2/9

బొమ్రాస్ పేట్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 3/9

బొమ్రాస్ పేట్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 4/9

పోలీస్ స్టేషన్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 5/9

బొమ్రాస్ పేట్‌లో జూనియర్ కాలేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 6/9

విద్యార్థులు, కాలేజీ సిబ్బందితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 7/9

బొమ్రాస్ పేట్ జూనియర్ కళాశాల..

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 8/9

కొడంగల్‌లోని తన నివాసంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 9/9

కొడంగల్‌లోని తన నివాసంలో మనవడు, కుమార్తెతో సీఎం రేవంత్ రెడ్డి

Updated at - Nov 08 , 2026 | 05:15 PM