వివిధ ఆకారాల్లో వినాయక విగ్రహాలు.. వైరల్‌గా మారిన ఫొటోలు..
ABN, Publish Date - Sep 20 , 2026 | 10:37 AM
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రకరకాల గణనాథుడి విగ్రహాలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. భక్తులు వివిధ ఆకారాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. అలాంటి కొన్ని ఫొటోలు ఆంధ్రజ్యోతి వీక్షకుల కోసం..
1/7
వినాయక చవితి సందర్భంగా పూజలు అందుకుంటున్న బాల వినాయకుడు, బాల ఆంజనేయ స్వామి
2/7
న్యాయమూర్తి వేషధారణలో కొలువైన వినాయకుడి విగ్రహం
3/7
వారాహి వాహనంపై కొలువైన గణనాథుడు
4/7
వినాయకుడి మండపంలో కొలువుదీరిన ఛత్రపతి శివాజీ మహరాజ్తో కూడిన గణనాథుడి విగ్రహం
5/7
వినాయక చవితి వేళ విగ్రహాలను వినూత్నంగా రూపొందించి పూజిస్తున్న భక్తులు
6/7
శ్వేత గజ వాహనంపై కొలువుదీరిన గణనాథుడు
7/7
చీరలతో వినూత్నంగా వినాయకుడిని తయారు చేసి పూజిస్తున్న భక్తులు
Updated at - Sep 20 , 2026 | 11:08 AM