మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం!

ABN, Publish Date - Oct 23 , 2026 | 09:26 PM

తిరుమల ఘాట్ రోడ్డు, శేషాచల కొండలు, తిరుపతి నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. తెల్లటి మబ్బుల మధ్య కొండ శిఖరాలు, లోయలు కనువిందు చేస్తున్నాయి.

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 1/10

మంచు తెరల వెనుక వైకుంఠం.. తిరుమల, శేషాచల కొండల్లో ఆహ్లాదకర దృశ్యాలు!

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 2/10

మబ్బుల పల్లకీలో శ్రీవారి కొండలు.. శేషాచలంలో ఆహ్లాదకర మంచు అందాలు!

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 3/10

పచ్చని శేషాచల అటవీ ప్రాంతాన్ని దట్టమైన మబ్బులు, పొగమంచు కప్పేసిన దృశ్యం

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 4/10

తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డుపై కొండల మధ్య మంచు దట్టంగా అలుముకుంది. కొద్ది దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు పరిచింది.

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 5/10

ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 6/10

ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద నిలబడి లోయల్లో అలుముకున్న మేఘాల సౌందర్యాన్ని తిలకిస్తూ, కెమెరాల్లో బంధిస్తున్న భక్తులు, పర్యాటకులు.

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 7/10

చల్లటి గాలి, మంచు బిందువుల మధ్య స్వామివారి నామస్మరణతో పయనం.

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 8/10

పచ్చని చెట్ల నడుమ, దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ ప్రసరిస్తున్న ఉదయపు సూర్యకిరణాలు శేషాచల అడవులకు నూతన కాంతిని అద్దాయి.

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 9/10

ఘాట్ రోడ్డు వంతెనలు, జలపాతాల వద్ద దృశ్యం, పొగమంచులో ఘాట్ రోడ్డు మలుపులు

మంచు తెరల వెనుక తిరుమల.. మేఘాల చాటున శేషాచల కొండలు, తిరుపతి నగరం! 10/10

ఘాట్ రోడ్డు వంతెనల వద్ద మంచు, చల్లటి గాలి కలగలిసి ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన హిల్ స్టేషన్ అనుభూతిని కలిగిస్తున్నాయి.

Updated at - Oct 23 , 2026 | 09:32 PM