మేడారంకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Feb 06 , 2026 | 09:23 PM
ఆసియాలో అతిపెద్ద జాతర.. మేడారం జాతర ఇటీవల ముగిసింది. తిరుగువారం సైతం తాజాగా ముగిసింది. ఈ రోజు.. శుక్రవారం పంచమి తిథి కూడా కలిసి రావడంతో సమ్మక్మ సారలమ్మ ప్రాంగణానికి భక్తులు భారీగా పోటెత్తారు.
1/7
ఆసియాలో అతిపెద్ద జాతర.. మేడారం జాతర ఇటీవల ముగిసింది. తిరుగువారం సైతం తాజాగా ముగిసింది.
2/7
ఈ రోజు.. శుక్రవారం పంచమి తిథి కూడా కలిసి రావడంతో సమ్మక్మ సారలమ్మ ప్రాంగణానికి భక్తులు భారీగా పోటెత్తారు.
3/7
వన దేవతలకు ధన కనక వస్తు రూపేణ ముక్కులు సమర్పించుకున్నారు.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో.. ఈ ప్రాంతం సందడిగా మారింది.
5/7
ములుగు జిల్లాలోని మేడారంలో జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఈ జాతర జరిగింది.
6/7
ఈ జాతర ముగిసిన వారం రోజులకే తిరుగువారం నిర్వహించారు.
7/7
ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. 2028లో మళ్లీ ఈ జాతర జరగనుంది.
Updated at - Feb 06 , 2026 | 09:25 PM