హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Nov 11 , 2026 | 10:37 AM

హైదరాబాద్‌లో యాదవ సమాజం నిర్వహించిన సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దోమల్‌గూడలో నిర్వహించిన ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని సందడి చేశారు. దీపావళి పండుగ అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే సదర్ ఉత్సవాలు యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 1/19

హైదరాబాద్‌లో యాదవ సమాజం నిర్వహించిన సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 2/19

దోమల్‌గూడలో నిర్వహించిన ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని సందడి చేశారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 3/19

దీపావళి పండుగ అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే సదర్ ఉత్సవాలు యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 4/19

ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. యాదవ సమాజానికి ఎంతో ప్రత్యేకమైన ఈ సదర్ ఉత్సవాలకు హైదరాబాద్‌లో విశేష ప్రాధాన్యం ఉందని వివరించారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 5/19

ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం యాదవులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 6/19

యాదవులు పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను కొనసాగిస్తూ, సమాజ ఐక్యతను చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 7/19

ముఖ్యంగా పశుసంపదకు, వ్యవసాయ సంస్కృతికి ఉన్న అనుబంధాన్ని ఈ ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 8/19

ఈ సందర్భంగా అందంగా అలంకరించిన దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రంగుల అలంకరణలు, సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబైన దున్నరాజులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 9/19

మరోవైపు సికింద్రాబాద్‌లోనూ సదర్ వేడుకలు సందడిగా జరిగాయి.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 10/19

ఈ ఉత్సవాల్లో పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొని సందడి చేశారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 11/19

హైదరాబాద్‌లోని ముసాపేట్‌లో యాదవ సమాజం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 12/19

సదర్ ఉత్సవాల్లో భాగంగా అందంగా అలంకరించిన దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 13/19

యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 14/19

సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ, సమాజ ఐక్యతను చాటిచెప్పేలా యాదవులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 15/19

యాదవ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో సదర్ ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 16/19

కులమతాలకు అతీతంగా ప్రజలను ఆకర్షించే ఈ వేడుకలు హైదరాబాద్ నగర సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 17/19

సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐక్యతను చాటిచెప్పే ఇలాంటి పండుగలను మరింత ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 18/19

వివిధ రంగుల అలంకరణలు, సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబైన దున్నరాజులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. హాజరైన కిషన్‌రెడ్డి 19/19

డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, యువత ఉత్సాహం ఉత్సవాలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. సదర్ వేడుకల సందర్భంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

Updated at - Nov 11 , 2026 | 02:38 PM