వెంకటగిరిలో పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Oct 03 , 2026 | 07:21 AM
తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన పోలేరమ్మ జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది. జాతరలో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
1/9
తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన పోలేరమ్మ జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది. జాతరలో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు.
2/9
సప్పరంపై కొలువుదీరిన పోలేరమ్మ అమ్మవారి ఊరేగింపు సందర్భంగా భక్తులు జయజయధ్వానాలు చేశారు.
3/9
డప్పులు, మేళతాళాలు, వాయిద్యాల నడుమ సాగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
4/9
అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
5/9
పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరి పట్టణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది.
6/9
పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
7/9
వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా జాతరలో పాల్గొన్నారు.
8/9
జాతర సందర్భంగా వెంకటగిరి పట్టణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
9/9
మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా జాతరలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Updated at - Oct 03 , 2026 | 07:31 AM