‘నిజం గెలిచింది’.. టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీలు
ABN, Publish Date - Sep 09 , 2026 | 09:04 PM
‘నిజం గెలిచింది’ అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును గతంలో నిర్బంధించిన రోజులను గుర్తుచేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు.
1/5
అనంతపురంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో భాగంగా కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
2/5
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, పరిటాల సునీత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
3/5
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు కార్యకర్తలతో కలిసి ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
4/5
కడపలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ కార్యకర్తలతో కలిసి ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
5/5
'నిజం గెలిచింది’ అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును గతంలో నిర్బంధించిన రోజులను గుర్తుచేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు.
Updated at - Sep 09 , 2026 | 09:13 PM