లోకేశ్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సవిత, ఎమ్మెల్యే గళ్లా మాధవి

ABN, Publish Date - Aug 28 , 2026 | 08:00 PM

రక్షాబంధన్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టారు. శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లారు.

Updated at - Aug 28 , 2026 | 08:05 PM