‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్
ABN, Publish Date - Sep 20 , 2026 | 06:12 PM
కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1/10

2/10
గోశాలలో గోవులకు గ్రాసం ఇస్తున్న మంత్రి నారా లోకేశ్
3/10
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం లభించింది.
4/10
ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు పాల్గొన్నారు.
5/10
వీరి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
6/10
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
7/10
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించిన చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేశ్
8/10
ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతి అందుకున్న విద్యార్థిని.
9/10
డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేశ్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్
10/10
భారతీయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమలను ఆసక్తిగా తిలకించి.. సంతోషం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్
Updated at - Sep 20 , 2026 | 06:24 PM