కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం

ABN, Publish Date - Feb 26 , 2026 | 10:17 AM

ఉండవల్లి నివాసంలో బుధవారం కృష్ణానది ఒడ్డున మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన విందుకు నంద్యాల, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు.

కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం 1/6

ఉండవల్లి నివాసంలో బుధవారం కృష్ణానది ఒడ్డున మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన విందుకు నంద్యాల, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు.

కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం 2/6

అన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయినా సీఎం అయ్యాక రాయలసీమకు నీరివ్వాలని పట్టుబట్టి మరీ ప్రాజెక్టులు పూర్తిచేశారని నాటి సంగతులను సీనియర్ నేతలు గుర్తు చేశారు.

కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం 3/6

నంద్యాల ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన విల్లంబును మంత్రి లోకేశ్‌కు కానుకగా ఇచ్చారు. సరదాగా ఆయన విల్లును ఎక్కుపెట్టారు. అందరూ విజయనినాదం చేస్తూ ఫోటోలు దిగారు.

కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం 4/6

అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేశ్, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పార్లమెంట్ల వారీగా నేతలతో ఫోటోలు దిగారు.

కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం 5/6

కుటుంబాలతో మాట్లాడుతూ వారిచ్చిన కానుకలు స్వీకరించి, ప్రతిగా మంగళగిరి పట్టుచీరలు పెట్టారు. చాలా చక్కని సంప్రదాయం నెలకొల్పిన మంత్రి లోకేశ్‌ను కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆశీర్వదించారు.

కృష్ణా తీరం.. ఆత్మీయ సంబరం 6/6

మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన విందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

Updated at - Feb 26 , 2026 | 10:30 AM