'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు

ABN, Publish Date - Feb 18 , 2026 | 02:01 PM

విశాఖపట్నంలో అత్యంత వైభవంగా 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ' కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి పవన్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 1/10

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026కి అధ్యక్షత వహించారు

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 2/10

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 3/10

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 4/10

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మీయ పలకరింపులు

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 5/10

యుద్ధ నౌకల గౌరవ వందనం స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ దంపతులు

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 6/10

విశాఖ తీరాన ఆత్మీయ పలకరింపులు.. నేవీ అధికారుల కుటుంబాలతో కలిసి వేడుకను వీక్షిస్తున్న శ్రీమతి అన్నా కొణిదెల

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 7/10

ఐఎఫ్ఆర్ విశేషాలను పంచుకుంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పవన్ కళ్యాణ్

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 8/10

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పవన్ కళ్యాణ్ దంపతులు

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 9/10

వేదికపై పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ'లో ప్రత్యేక ఆకర్షణగా పవన్ దంపతులు 10/10

విశాఖ తీరాన ఆత్మీయ పలకరింపులు.. నేవీ అధికారుల కుటుంబాలతో కలిసి వేడుకను వీక్షిస్తున్న శ్రీమతి అన్నా కొణిదెల, పవన్ కళ్యాణ్

Updated at - Feb 18 , 2026 | 02:01 PM