టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ
ABN, Publish Date - Jul 17 , 2026 | 08:57 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు చర్చించాల్సిన అంశాలపై వారు ఈ సమావేశంలో చర్చించారు.
1/4
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.
2/4
సభలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు చర్చించాల్సిన అంశాలపై వారు ఈ సమావేశంలో చర్చించారు.
3/4
ఈ భేటీకి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన టీడీపీ ఎంపీలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
4/4
పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై.. ఆగస్ట్ 13తో ముగుస్తాయి.
Updated at - Jul 17 , 2026 | 09:00 PM