పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు

ABN, Publish Date - Apr 20 , 2026 | 12:56 PM

CM Chandrababu Birthday: తన జన్మదినం సందర్భంగా విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు. క్యాంటీన్‌కు అల్పాహారానికి వచ్చిన వారితో చంద్రబాబు దంపతులు కాసేపు ముచ్చటించారు.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 1/8

తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్‌కు సీఎం చంద్రబాబు.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 2/8

సతీమణి భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్‌లో అల్పాహారం వడ్డించిన ముఖ్యమంత్రి.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 3/8

పేదలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు దంపతులు.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 4/8

అల్పాహారానికి వచ్చిన వారితో చంద్రబాబు దంపతుల ముచ్చట్లు

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 5/8

అన్న క్యాంటీన్‌ నిర్వాహకులతో సీఎం మాటమంతి.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 6/8

తన భర్త చంద్రబాబు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన భువనేశ్వరి.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 7/8

నేడు 269 అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్నీ పూర్తి ఉచితం.

పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు 8/8

పటమట అన్న క్యాంటీన్‌కు భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. ‘హ్యాపీ బర్త్‌ డే సీఎం సర్’ అంటూ నినాదాలు.. ఆత్మీయంగా అభివాదం చేసిన సీఎం చంద్రబాబు.

Updated at - Apr 20 , 2026 | 12:57 PM