అనంతపురంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు..
ABN, Publish Date - Apr 20 , 2026 | 08:46 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దుగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
1/8
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
2/8
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దుగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
3/8
అనంతపురంలో ఆదివారం అర్థరాత్రి12.00 గంటలకు స్థానిక క్లాక్ టవర్ వద్ద ఎమ్మెల్యే ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు.
4/8
అభిమానులు, పార్టీ కేడర్‌కు స్వీట్లు, కేక్ పంచారు.
5/8
ఈ సందర్భంగా భారీ ఎత్తున టాపాసులు కాల్చారు.
6/8
ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణా సంచా పేల్చారు.
7/8
ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
8/8
జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ పార్టీ శ్రేణులు, అభిమానులు నినాదాలతో క్లాక్ టవర్ ప్రాంతం హోరెత్తిపోయింది.
Updated at - Apr 20 , 2026 | 09:00 AM